The Meteorological Department has good news for farmers. It has predicted that there is a possibility of two very heavy rains in the next two days. The Meteorological Department has said that there is a possibility of very heavy rains in the state on Tuesday and Wednesday. To this extent, an orange alert has been issued for ten districts. It has been revealed that heavy rains will occur in Adilabad, Kumrambheem Asifabad, Mancherial, Nirmal, Nimajamabad, Jagityala, Rajanna Sircilla, Karimnagar, Peddapalli, Jayashankar Bhupalpally districts. Weather Update.
రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే రెండు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రంలో మంగళవారం, బుధవారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిమాజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక దక్షిణ తెలంగాణలో చిరు జల్లులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
#weatherupdate
#rains
#hyderabad
#telangana

Also Read

భారీ నుండి అతిభారీ వర్షాల హెచ్చరిక పంపిన బంగాళాఖాతం,ఈ జిల్లాలవారు జాగ్రత్త! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-in-telangana-imd-warning-to-these-districts-for-three-days-rains-442485.html?ref=DMDesc

మహేష్ బాబుకు బిగ్ షాక్.. ఎంక్వైరీకి పిలుపు ! :: https://telugu.oneindia.com/entertainment/consumer-commission-notice-to-mahesh-babu-over-real-estate-issue-442451.html?ref=DMDesc

మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణా సర్కార్! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-government-has-announced-another-great-news-for-self-help-groups-women-442313.html?ref=DMDesc